దశ దిన కర్మకు హాజరైనా టీ ఆర్ ఎస్ మండల నాయకులు
కొణిజర్ల గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన కొణిజర్ల గ్రామ మాజీ సర్పంచ్ బండారు హనుమంతు దశ దిన కర్మకు హాజరై చిత్రపటం కు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో బండారు రామలక్ష్మణులు షేక్ హుస్సేన్ గార్లు అనారోగ్యంతో మరణించగా వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .ఈ కార్యక్రమంలో కొణిజర్ల మండల తెరాస పార్టీ అధ్యక్షులు వై చిరంజీవి కొణిజర్ల జెడ్పీటీసీ, పొట్ల కవిత కొణిజర్ల, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు చల్లా మోహన్ రావు, సుడా డైరెక్టర్ బండారు కృష్ణ , మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు షేక్ మౌలానా మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ బొడపోతుల బాబు జిల్లా నాయకులు డేరంగుల బ్రహం, స్థానిక టిఆర్ఎస్ నాయకులు తుప్పతి నర్సింహారావు, తద్దె నాగేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment