డబుల్ బెడ్ రూమ్ ఇల్ల పంపిణీలో అలసత్వం వహిస్తున్న తాసిల్దార్ని అడ్డుకున్న గ్రామస్తులు
కొణిజర్ల మండలం వైరా నియోజకవర్గం
కొణిజర్ల మండలం కొండ వనమాల గ్రామం లో డబల్ బెడ్రూమ్ ఇల్లు పంపకాల్లో తాసిల్దార్ అలసత్వం వల్ల మూడోసారి వాయిదా పడ్డాయి అని. గ్రామస్తులు ఆందోళనతో తాసిల్దార్ వాహనాన్ని అడుకునారు. ఈ కార్యక్రమంలో లో గ్రామ సర్పంచి అమర్లపూడి శివమ్మ , ఉప సర్పంచ్ గూడూరి కృష్ణారెడ్డి , మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment