ఉద్యోగావకాశాలు


గ్రేస్ బోర్డింగ్ స్కూల్, తనికెళ్ల,మణుగూరు,హైదరాబాద్ నందు పని చేయుటకు టీచర్స్,(TM/EM)
 వార్డెన్స్, వాచ్ మేన్స్, వంట వారు, ఆయాలు, స్కేవెంజర్స్ కావలెను. అర్హతను బట్టి ఆకర్షణీయమైన జీతం, ఉచిత వసతి కల్పించబడును. 
ఈ క్రింద నెంబర్స్ ను సంప్రదించగలరు.
7288878680
7288878681
7288878682
పై ఉద్యోగాలకు ది. 18.07.2020 న గ్రేస్ క్యాంపస్ తనికెళ్ల నందు ఇంటర్వ్యూ జరుగును.
నోట్:
మాస్క్,, తప్పనిసరి.

5 comments:

Health care

  Human health may be affected by a number of factors, including exposure to physical, chemical, biological, and radiological contaminants i...