కేటీఆర్ జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టిన పార్టీ శ్రేణుల
ఖమ్మం,జులై24:రాష్ట్ర మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా శుక్రవారం స్థానిక గట్టయ్య సెంటర్ లోని టీఆరెస్ జిల్లా కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేటీఆర్ సూచనల మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు మొక్కలు నాటారు.అనంతరం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపినీ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు,ఖమ్మం కార్పొరేషన్ మేయర్ డా.జి.పాపాలాల్, సుడా చైర్మన్ శ్రీ బచ్చు విజయ్ కుమార్,పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయ ఇంచార్జి గుండాల(ఆర్జేసీ)కృష్ణ, సుడా డై రెక్టర్ దేవభత్తిని కిషోర్ తదితరులు పాల్గొన్నారు.....
Nice
ReplyDelete