ఖమ్మం జిల్లాలో ప్రజలు ముఖ్యంగా ఖమ్మం నగరంలో కరోనా విషయంలో ప్రజలు భయంతో జీవిస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సన్నే ఉదయ్ ప్రతాప్ గారు మరియు బీజేపీ జిల్లా నాయకులు ఖమ్మం జిల్లా ప్రధాన ఆస్పత్రిని సందర్శించారు అక్కడ జరుగుతున్నటువంటి కోవిడ్ పరీక్షా కేంద్రం వద్దకు వెళ్ళి పరిశీలించడం జరిగింది తర్వాత అధికారులను కలిసి కోవిడ్ పరీక్ష సంబంధించిన వివరాలను తెలుసుకోవడం జరిగింది ఈ విషయాలు తెలుసుకున్న అనంతరం బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సన్నే ఉదయ్ ప్రతాప్ గారు మాట్లాడుతూ నేడు ఖమ్మం జిల్లాలో ప్రజలు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నవి విషయాలు చూసి ప్రజలు భయపడుతున్నారు రాపిడ్ యాంటిజెన్ పరీక్షల కేంద్రాలు ప్రజలకు అందరికీ అందుబాటులో వచ్చేట్టుగా చేయాలని నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో 30 నుంచి 50 మంది కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు ఇది చాలా దారుణమైన విషయం . ఖమ్మం నగరాల్లో ఉన్న జిల్లా ప్రధాన ఆసుపత్రిలో సూర్యాపేట జిల్లా, కొత్తగూడెం జిల్లా . మహబూబాద్ జిల్లా, జిల్లా దగ్గరలో ఉన్నటువంటి జిల్లా ప్రాంతాలకు చెందిన మండలాలకు చెందిన వ్యక్తులు కూడా ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రి కి వస్తున్నారు. కానీ అక్కడ మాత్రం 20. 30 మంది కి చేసి మిగతా వాళ్ళని వారి ఇళ్లకు పంపించేస్తుంది చాలా బాధాకరమైన విషయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతి జిల్లా కి 10వేల నుండి 20 వేల కిట్లు పంపించాము అని చెప్తుంది కానీ ఇక్కడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదు వందలకు మించి మా దగ్గర కిట్లు రాలేదు వారు చెబుతున్నారు అందులో మూడు వందల అయిపోయాయి మిగిలిన ఎమర్జెన్సీ అయిన వారికి మేము చేస్తున్నాము అని వారు తెలియజేస్తున్నారు . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఒక విధంగా ఉంది కరోనా పరీక్ష కేంద్రం లో విషయాల్లో పరీక్షలు చేస్తున్న విధానం ఒక రకంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి తెలంగాణ ప్రజల ఇబ్బందులు తెలుసుకొని కోవిడ్ పరీక్షా కేంద్రాలు పెంచి ఖమ్మం నగరంలో లక్షణాలు ఉన్న ప్రతి వారికి పరీక్షలు చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జిల్లా ప్రధాన ఆసుపత్రి సందర్శించిన వారిలో బిజెపి జిల్లా నాయకులు మట్టా దుర్గా ప్రసాద్ రెడ్డి , మేకల నాగేందర్ , సొడ పాక నాగేశ్వరరావు, జ్వాల నరసింహరావు , వెంకట్ నారాయణ, వీరభద్రం నకిరేకంటి, పుచ్చకాయ లింగరాజ్, మందా సరస్వతి. తదితరులు పాల్గొన్నారు.
This blog is about display news items or articles The things which happened around me to awaken the common people. Bring awareness and understanding about incident. This blog is share common people suffering and the people voice to national. And the incident which is going around us. Fight against the corruption and cultural, political issues which is going on the occasional updates are shearing . So please support me and suggest for the future development of society as well as the blog
Subscribe to:
Post Comments (Atom)
Health care
Human health may be affected by a number of factors, including exposure to physical, chemical, biological, and radiological contaminants i...
-
గ్రేస్ బోర్డింగ్ స్కూల్, తనికెళ్ల,మణుగూరు,హైదరాబాద్ నందు పని చేయుటకు టీచర్స్,(TM/EM) వార్డెన్స్, వాచ్ మేన్స్, వంట వారు, ఆయాలు, స్కేవెంజర్స్...
-
జస్టిస్ నాగార్జునరెడ్డి గారిపై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలనే కక్షతోనే దళిత మేజిస్ట్రేట్ రామకృష్ణ గారిపై దాడి. ఈ దాడిని ఖండిస్తూ, దాడ...
-
నాటి పాతాళ లోకమే నేటి అమెరికా పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ గారు మొదలైన అనేక మంది పండితుల అభిప్రాయం. భూగోళంలో భారతదేశానికి సరి...
No comments:
Post a Comment