VMRNews// ఖమ్మం మున్నేరు ఉదృతంగా ప్రవహిస్తుంది

 ఖమ్మం జిల్లా లోని ఖమ్మం టౌన్ కాల ఒడ్డు ఉన్న మున్నేరు వాగు ప్రవహిస్తున్న మున్నేరు నది... కాలవొడ్డు వద్ద బ్రిడ్జి పై రాకపోకలు బంద్ చేసిన అధికారులు.. వెంకటేష్ నగర్, బొక్కల గడ్డ, పద్మావతి నగర్ ప్రాంతాల్లో ఇండ్లలోకి వరద నీరు చేరింది ది.. వరద ఉధృతిని పరిశీలించిన కలెక్టర్... అప్రమత్తంగా ఉన్న రెవెన్యూ అధికారులు. వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించిన కలెక్టర్. అధికారులు అంతా అందుబాటులో ఉండాలని కోరారు.




No comments:

Post a Comment

Health care

  Human health may be affected by a number of factors, including exposure to physical, chemical, biological, and radiological contaminants i...