ఖమ్మం జిల్లా ,కొనిజర్ల మండలం, పెద్ద మునగాల గ్రామ పంచాయతీ నందు డ్రై డే కార్యక్రమం

ఖమ్మం జిల్లా ,కొణిజర్ల మండలం, పెద్ద మునగాల గ్రామ పంచాయతీ నందు డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది .మురుగు ఉన్న ప్రదేశాలలో ఆయిల్ బాల్స్ మరియు దోమల నివారణ లిక్విడ్ ను వేయడం జరిగింది . అనంతరం బ్లీచింగ్ ను చల్లించడం జరిగింది .ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీ. పరికపల్లి .శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నదని ,ప్రస్తుత  పరిస్థితులలో సీజనల్ వ్యాధులను ఎదుర్కొనే విధంగా ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలని ప్రజలను కోరారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ  మాస్కులు ధరిస్తూ శానిటైజర్ ని ఉపయోగిస్తూ భౌతిక దూరాలను పాటించాలని ఒక సందర్భంలో   తెలిపారు .డ్రై డే కార్యక్రమంలోనే కాకుండా ప్రతిరోజు కూడా పారిశుద్ధ్య కార్మికులతో పరిసరాలను శుభ్రం చేయించడం జరుగుతుందని తెలిపారు .ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ కే.శరత్ గారు ,పంచాయతీ సెక్రెటరీ బి.రాము గారు, పాలకవర్గ సభ్యులు, గ్రామ స్థాయి ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.










Advertisement

If you want to shop online all products are available in this site. Click below link and do online shopping. All the men's wear , women's , kids wear, and electronic goods . Don't worry if you are not satisfied with the product customer can return the product in 5 days.  COD is available

Hey, I have added new products in my online shop. Please check out the latest trends in my store and find your favourite products. 














👇Check out My Shop here: 👇 
Hemasree Digital Marketing
https://myshopprime.com/vmr.news1/shop

👉100% Quality Guarantee 👌
👉100% Satisfaction Guarantee 😊
👉100% Money Back Guarantee on All Returns 😍

🚚FREE Delivery, 💵FREE COD, 😊Easy Returns Policy 

Best wishes for your health and safety 🙏😇
Have a Great Day! 

Hemasree Digital Marketing
https://myshopprime.com/vmr.news1/shop






No comments:

Post a Comment

Health care

  Human health may be affected by a number of factors, including exposure to physical, chemical, biological, and radiological contaminants i...