వైరా మున్సిపాలిటీ లోని పల్లిపాడు 16 వ వార్డ్ లో కౌన్సిలర్ చళ్లగొండ్ల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరిగిన డ్రై డే ని మరియు ఇక్కడ కట్టబోయే రైతు సమన్వయ వేదిక స్థలాన్ని పరిశీలించిన కొణిజర్ల తాసిల్దార్ దామోదర్ గారు మరియు స్పెషల్ ఆఫీసర్ పరంధామ రెడ్డి గారు...
వైరా మున్సిపాలిటీ లోని కొణిజర్ల మండలం పల్లిపాడు 16 వ వార్డ్ లో డ్రై డే సందర్భంగా కౌన్సిలర్ చల్లగొండ్ల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కొణిజర్ల మండలం తహసిల్దార్ దామోదర్ గారు మరియు స్పెషల్ ఆఫీసర్ పరంధామ రెడ్డి గారు పరిశీలించారు. అదేవిధంగా ఇక్కడ కడుతున్న రైతు సమన్వయ వేదిక స్థలాన్ని కూడా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో కొణిజర్ల అగ్రికల్చర్ ఆఫీసర్ బాలాజీ గారు, పల్లిపాడు వి.ఆర్.ఓ శాంతా రావు గారు, అర్.ఐ వినీలా గారు, ఏ.ఈ.ఓ హర్షవర్ధన్ గారు,పల్లిపాడు వీ.అర్.ఏ బుడన్ సాహబ్ గారు, జాని గారు,పాసంగులపాటి శివ గారు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Nice posings
ReplyDelete